కాకరకాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనలో మీకు తెలుసా| Abhaya Ayurveda | Dr. B.Vijaya Laxmi | Bitter Guard

0 Views· 08/16/23
Abhaya Ayurveda
Abhaya Ayurveda
0 Subscribers
0
In Drama

కాకరకాయ అని చెప్పగానే.. వామ్మో.. ఆ కర్రీ వద్దులేనని చెప్పేస్తారు చాలామంది. అంత చేదు తినడం మనతో కాదులేనని అంటుంటారు. కానీ కాకరకాయ తింటే.. వచ్చే చేదు కంటే.. దాని నుంచి శరీరానికి జరిగే మంచే ఎక్కువగా ఉంటుంది.తినే ఆహారంలో చేదు అంటే.. చాలామంది ఇక అక్కడ నుంచి తప్పుకుంటారు. తర్వాత తింటానులేనని వెళ్లిపోతారు. కాకరకాయ లాంటి కర్రీని తినేందుకు విసుక్కుంటారు. కానీ ఈ చేదు.. ఆరోగ్యానికి ఎంతో మంచి అనే విషయాన్ని మాత్రం మరిచిపోతారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికన్ దేశాలలో ఒక ప్రసిద్ధ కూరగాయ కాకరకాయ. చేదు రుచి ఉన్నప్పటికీ వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం శతాబ్దాలుగా వాడుతుంటారు కొంతమంది.

Show more

 0 Comments sort   Sort By


Up next